Chandrababu: కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..! 2 d ago
కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు శుక్రవారం పర్యటిస్తున్నారు. గంగూరు, ఈడుపుగల్లు లో రైతుల నుంచి ధాన్యం సేకరణ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. అనంతరం ఈడుపుగల్లు లో రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర ఏజెన్సీ జిల్లాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండు రోజులు పర్యటించనున్నారు.